మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ... గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....
Saptarishi Ramayanam – సప్తర్షి రామాయణం
కశ్యపః (బాలకాండం) –
జాతః శ్రీరఘునాయకో దశరథాన్మున్యాశ్రయాత్తాటకాం
హత్వా రక్షితకౌశికక్రతువరః కృత్వాప్యహల్యాం శుభామ్ |
భంక్త్వా రుద్రశరాసనం జనకజాం పాణౌ గృహీత్వా తతో
జిత్వార్ధాధ్వని భార్గవం పునరగాత్ సీతాసమేతః పురీమ్ || 1 ||
అత్రిః (అయోధ్యాకాండం) –
దాస్యా మంథరయా దయారహితయా దుర్భేదితా కైకయీ
శ్రీరామప్రథమాభిషేకసమయే మాతాప్యయాచద్వరౌ |
భర్తారం భరతః ప్రశాస్తు ధరణీం రామో వనం గచ్ఛతా-
-దిత్యాకర్ణ్య స చోత్తరం న హి దదౌ దుఃఖేన మూర్ఛాం గతః || 2 ||
భరద్వాజః (ఆరణ్యకాండం) –
శ్రీరామః పితృశాసనాద్వనమగాత్ సౌమిత్రిసీతాన్వితో
గంగాం ప్రాప్య జటాం నిబధ్య సగుహః సచ్చిత్రకూటే వసన్ |
కృత్వా తత్ర పితృక్రియాం సభరతో దత్వాఽభయం దండకే
ప్రాప్యాగస్త్యమునీశ్వరం తదుదితం ధృత్వా ధనుశ్చాక్షయమ్ || 3 ||
విశ్వామిత్రః (కిష్కింధకాండం) –
గత్వా పంచవటీమగస్త్యవచనాద్దత్వాఽభయం మౌనినాం
ఛిత్వా శూర్పణఖాస్యకర్ణయుగలం త్రాతుం సమస్తాన్ మునీన్ |
హత్వా తం చ ఖరం సువర్ణహరిణం భిత్వా తథా వాలినం
తారారత్నమవైరిరాజ్యమకరోత్సర్వం చ సుగ్రీవసాత్ || 4 ||
గౌతమః (సుందరకాండం) –
దూతో దాశరథేః సలీలముదధిం తీర్త్వా హనూమాన్ మహాన్
దృష్ట్వాఽశోకవనే స్థితాం జనకజాం దత్వాంగులేర్ముద్రికామ్ |
అక్షాదీనసురాన్నిహత్య మహతీం లంకాం చ దగ్ధ్వా పునః
శ్రీరామం చ సమేత్య దేవ జననీ దృష్టా మయేత్యబ్రవీత్ || 5 ||
జమదగ్నిః (యుద్ధకాండం) –
రామో బద్ధపయోనిధిః కపివరైర్వీరైర్నలాద్యైర్వృతో
లంకాం ప్రాప్య సకుంభకర్ణతనుజం హత్వా రణే రావణమ్ |
తస్యాం న్యస్య విభీషణం పునరసౌ సీతాపతిః పుష్పకా-
-రూఢః సన్ పురమాగతః సభరతః సింహాసనస్థో బభౌ || 6 ||
వసిష్ఠః (ఉత్తరకాండం) –
శ్రీరామో హయమేధముఖ్యమఖకృత్ సమ్యక్ ప్రజాః పాలయన్
కృత్వా రాజ్యమథానుజైశ్చ సుచిరం భూరి స్వధర్మాన్వితౌ |
పుత్రౌ భ్రాతృసమన్వితౌ కుశలవౌ సంస్థాప్య భూమండలే
సోఽయోధ్యాపురవాసిభిశ్చ సరయూస్నాతః ప్రపేదే దివమ్ || 7 ||
సర్వే ఋషయః –
శ్రీరామస్య కథాసుధాతిమధురాన్ శ్లోకానిమానుత్తమాన్
యే శృణ్వంతి పఠంతి చ ప్రతిదినం తేఽఘౌఘవిధ్వంసినః |
శ్రీమంతో బహుపుత్రపౌత్రసహితా భుక్త్వేహ భోగాంశ్చిరం
భోగాంతే తు సదార్చితం సురగణైర్విష్ణోర్లభంతే పదమ్ || 8 ||
ఇతి సప్తర్షి రామాయణమ్ |
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright 2019-2024 © sanatanadharm.com All Rights Reserved . Made in India.